గుంటూరు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పసుపు రంగులో కళకళలాడుతోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వ సారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గుంటూరు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పసుపు రంగులో కళకళలాడుతోంది.
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం, గాంధీ పార్కు, జిల్లా పోలీసు కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, జెడ్పీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, జీఎంసీ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయాలు దేదీప్యమానంగా వెలిశాయి.

 

About The Author: న్యూస్ డెస్క్