ఏపీ మంత్రుల శాఖల పంపిణీపై సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది.
వివాదం నేపథ్యంలో ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవులు కట్టబెట్టారు. మొదటి నుంచి జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించి శాఖలు ఇచ్చారు.