డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వధావన్ అరెస్ట్

34,000 కోట్ల విలువైన బ్యాంకు మోసం కేసులో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ధీరజ్ వాధావన్‌ను సోమవారం సాయంత్రం ముంబైలో సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారని, అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారని  సీబీఐ అరెస్ట్

About The Author: న్యూస్ డెస్క్