చేతికి కట్టుతో ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌

అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో జరుగుతుంది.ప్రపంచ వ్యాప్తంగా పలువురు సినీ తారలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు మరియు రెడ్ కార్పెట్ చాలా సందడి చేస్తుంటారు.ఈ కేన్స్ ఫెస్టివల్ లో బాలీవుడ్ సూపర్ స్టార్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.  రకరకాల బట్టలు వేసుకుని ఆనందిస్తాం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య కొత్త కళ తెచ్చింది. ఆమె రెడ్ కార్పెట్ మీద నడుస్తున్నప్పుడు, కెమెరాకళ్లన్నీ ఐష్‌ (Aish)వైపే ఉంటాయి. అయితే ఈసారి గాయంతో కేన్స్‌లో పాల్గొనబోతోంది. గాయం కారణంగా ఐశ్వర్య గాయం కారణంగా చేతికి కట్టుతోనే కుమార్తెతో కలిసి ఐశ్వర్య ఫ్రాన్స్‌కువెళ్లింది.

About The Author: న్యూస్ డెస్క్