హరోంహర క్రేజీ అప్‌డేట్

హరోంహర క్రేజీ అప్‌డేట్

 టాలీవుడ్ హీరో సుధీర్ బాబుకాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం హరోం హర. మే 31న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో సుధీర్ బాబు టీమ్ బిజీగా ఉన్నారు.హరోంహర  షేర్ చేసిన మురుగడి మాయ పాటను బీటీఎస్ చేస్తున్న స్టిల్ హాట్ టాపిక్‌గా మారింది. రేపు ఉదయం 10:08 గంటలకు మేజర్ అప్‌డేట్ అప్‌లోడ్ లోడింగ్.. అంటూ స్టన్నింగ్ ట్వీట్ ఒకటి షేర్ చేశారు మేకర్స్. ఇంతకీ ఆ సస్పెన్స్ న్యూస్ ఏమై ఉంటుందా.? అని తెగ ఆలోచిస్తున్నారు  సినీ ప్రేమికులుఅదేంటో మరికొన్ని గంటలు ఆగితే తెలుస్తుంది.