ప్రభాస్‌ లేటెస్ట్‌ స్టోరీ

ప్రభాస్ పోస్ట్ చేసిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. రెబల్స్ స్టార్ జీవితంలోకి వచ్చే స్పెషల్ పర్సన్ ఎవరన్న ప్రశ్న అందరిలోనూమెదడులలో తిరిగింది. అయితే ఇప్పుడా ఇన్​స్టా స్టోరీ సీక్రెట్, స్పెషల్ పర్సన్​ ఎవరో తెలిసిపోయింది.శుక్రవారం ఉదయం ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అంతా అతని రాబోయే చిత్రం 'కల్కి, 2898 AD' గురించి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్  స్టోరీ పెట్టినట్లు తేలింది  . కల్కి ప్రకటనల కోసం చిత్ర నిర్మాతలు ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రెబల్ స్టార్ చెప్పినట్లుగా, ఈ కారు తన జీవితంలోకి వచ్చే ప్రత్యేక వ్యక్తి ఈ కారే.   దీనికి సంబంధించి శుక్రవారం సాయంత్రం (మే 17) ప్రభస్‌  మరో వార్తను పంచుకున్నారు.  కల్కిపోస్టర్ ఇలా ఉంది: “స్క్రాచ్ ఎపిసోడ్ 04, మే 18, సాయంత్రం 5 గంటలు. క్యాప్షన్‌లో డార్లింగ్స్‌ కాంట్‌ వెయిట్‌ ఫర్‌ యు టు మీట్‌ #మై బుజ్జి!!" అని రాసుకొచ్చారు.

About The Author: న్యూస్ డెస్క్