ప్రపంచంలోనే అతి చిన్న జంట గిన్నిస్‌ రికార్డు

31 ఏళ్ల  బ్రెజిల్‌కు  చెందిన పౌలో గాబ్రియేల్ ద సిల్వ  మరియు 28 ఏళ్ల కట్యుసియా లై హోషినో ప్రపంచంలోనే అత్యంత చిన్న జంటగా గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఇద్దరూ 2006లో ఆన్‌లైన్‌లో కలుసుకున్నారు 15 ఏండ్ల పాటు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు.  వీరిలో పౌలో 90.28 సెం.మీ ఎత్తు, కట్యుసియా 91.13 సెం.మీ. ఈ జంట గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌పై సంతోషం వ్యక్తం చేస్తూ, తాము చిన్నవారైనప్పటికీ, పెద్ద హృదయంతో ఉన్నామని మరియు ఒకరినొకరు చాలా ప్రేమిస్తున్నామని చెప్పారు.

About The Author: న్యూస్ డెస్క్