ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణానికి సంబంధించిన మిస్టరీ వీడింది

కైరో: ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణానికి సంబంధించిన మిస్టరీ వీడింది. ఇది 40 మైళ్ళు (64 కిమీ) పొడవైన నైలునది పాయ  ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి, పరిశోధకులు నైలు నది యొక్క పొడవైన ‘అర్హామత్‌’ను గుర్తించారు. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ పరిశోధన వేల ఏండ్ల నుంచి ఎడారి కింద మరుగున పడిన ఈ పాయ 31 పిరమిడ్ల పక్క నుంచి ప్రవహిస్తున్నదని, పిరమిడ్ల నిర్మాణానికి ఉపయోగించిన భారీ బండరాళ్లను ఈ పాయ ద్వారానే రవాణా చేశారని తెలిపింది.

About The Author: న్యూస్ డెస్క్