ప్రధాని మోదీకి ఓటేయవద్దని టీచర్‌ అరెస్ట్

ప్రధాని మోదీకి ఓటేయవద్దని టీచర్‌ అరెస్ట్

ప్రధాని మోదీకి ఓటు వేయవద్దని పిల్లలకు సూచించిన ఓ పాఠశాల ఉపాధ్యాయుడికి ఊహించని షాక్ తగిలింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో పోలీసులు పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని జిల్లా విద్యాశాఖాధికారి ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడిపై కేసు నమోదైంది.

కుర్హాని బ్లాక్‌లోని అమ్రాఖి ప్రభుత్వ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు హరేంద్ర రజక్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు ప్రభుత్వ అధికారిగా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని డీఈవో తెలిపారు.అతడిపై చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. 

.

 

 

తాజా వార్తలు

Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...
US ఫెడ్ రేటు నిర్ణయం కంటే ముందే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల; ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దూసుకుపోయాయి
స్మృతి ఇరానీ ప్రపంచ బ్యాంకు నేతలతో లింగ సమానత్వం గురించి చర్చించారు
అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ స్విస్ సుప్రీంకోర్టుకు ఒలింపిక్ కాంస్యాన్ని పునరుద్ధరించడానికి బిడ్ తీసుకున్నాడు
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 1-0తో చైనాను ఓడించి ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.
టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించగలమని బంగ్లాదేశ్ నమ్ముతోంది: షోరిఫుల్ ఇస్లాం
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది