హై కోర్టు ను ఆశ్రయించిన గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు: ఏడాదికి 41 రోజులు ఫెరోల్‌ ఉన్నాయి. అత్యాచారం, హత్య కేసుల్లో గుర్మీత్ సింగ్ దోషిగా తేలి ప్రస్తుతం రోహ్‌తక్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, అతను పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నారు . అతను 20 రోజుల పెరోల్‌,  మరియు 21 రోజుల ఫర్‌లఫ్‌లో  అర్హుడని చెప్పాడు. అయితే, కోర్టు అనుమతి లేకుండా భవిష్యత్తులో డేరా చీఫ్‌కు  పెరోల్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవద్దని ఫిబ్రవరి 29న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌  కోర్టు  ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఫిబ్రవరి 29న ఉత్తర్వులపై  ఎత్తివేయాలని డేరా చీఫ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు మంజూరైన పెరోల్‌ , ఇలాంటి పరిస్థితుల్లో దోషులకు మంజూరు చేసిన పెరోల్‌  తో సమానమని పిటిషన్ లో పేర్కొంది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులు ఆయన హక్కులకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు  . హర్యానా చట్టం 2022 ప్రకారం, అర్హులైన దోషులు ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో 70 రోజుల పెరోల్‌,  మరియు 21 రోజుల ఫలఫ్‌ మంజూరు చేసే హక్కు ఇచ్చింది అయితే  శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ డేరా చీఫ్‌కు పెరోల్‌ ఇవ్వాలని పలుమార్లు హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఫిబ్రవరి నెలలో డేరా చీఫ్‌కు భవిష్యత్‌లో పెరోల్‌, ఫర్‌లో ఇవ్వకుండా నిషేధం విధించింది. తప్పనిసరిగా కోర్టు అనుమతి ఉండాల్సిందేనని చెప్పింది.

 

About The Author: న్యూస్ డెస్క్