ఈరోజు మహారాష్ట్ర రాష్ట్రంలో సుఖోయ్-30 యుద్ధ విమానం కూలిపోయింది. నాసిక్ ప్రాంతంలో ఐఏఎఫ్ యుద్ధ విమానం కూలిపోయింది.హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ వద్ద ఆ ఫైటర్ విమానం ఓవరాలింగ్ కోసం వెళ్లింది విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.