ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించిన SRH
On
గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు ఇరు జట్లకూ తలా ఓ పాయింట్ కేటాయించడంతో హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరింది. 13 మ్యాచ్‌లు ఆడి15 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్
రాత్రి 10:30 గంటలకు. రిఫరీలు మైదానాన్ని తనిఖీ చేసి ఆటను నిలిపివేశారు. తమ అభిమాన ఆటగాళ్ల మ్యాచ్‌లను ఆస్వాదించడానికి వర్షం అడ్డుపడినా.. హైదరాబాద్ ప్లేఆఫ్‌కు చేరుకోవడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
Tags: Sports News
Related Posts
తాజా వార్తలు
Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
17 Sep 2024 18:21:06
ఎయిర్టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...