రీలే చాంపియ‌న్‌షిప్స్‌లో చ‌రిత్ర సృష్టించిన భార‌త బృందం

భారత మిక్స్‌డ్‌ రిలే జట్టు చరిత్ర సృష్టిస్తోంది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా రిలే ఛాంపియన్‌షిప్‌లో పసిడి జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. సోమవారం జరిగిన ఫైనల్లో మహ్మద్ అజ్మల్, జ్యోతిక శ్రీ దండి,  అమొల్ జాక‌బ్, సుబా వెంక‌టేశ‌న్‌ల‌తో కూడిన బృందం సోమ‌వారం జ‌రిగిన‌ ఫైన‌ల్లో అద‌ర‌గొట్టింది.

About The Author: న్యూస్ డెస్క్