ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించిన SRH

గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షం కారణంగా  రద్దు   ఇరు జట్లకూ తలా ఓ పాయింట్‌ కేటాయించడంతో  హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌ చేరింది. 13 మ్యాచ్‌లు ఆడి15 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్‌

రాత్రి 10:30 గంటలకు. రిఫరీలు మైదానాన్ని తనిఖీ చేసి ఆటను నిలిపివేశారు. తమ అభిమాన ఆటగాళ్ల మ్యాచ్‌లను ఆస్వాదించడానికి వర్షం అడ్డుపడినా.. హైదరాబాద్ ప్లేఆఫ్‌కు చేరుకోవడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

About The Author: న్యూస్ డెస్క్