స్టార్‌ డబుల్స్‌ పెయిర్‌ సాత్విక్‌-చిరాగ్‌ జోడీ

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ ఫైనల్‌కు చేరుకోగా సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, కిరణ్‌ జార్జి తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు.

About The Author: న్యూస్ డెస్క్