హైదరాబాద్ లో మరోసారి పట్టుబడ్డ డ్రగ్స్

హైదరాబాద్ లో మరోసారి పట్టుబడ్డ డ్రగ్స్

  • ఎస్‌వోటీ పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ‌ గంజాయి, ఎండీఎంఏ
  • కూకట్‌పల్లి ప‌రిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఏక‌కాలంలో అధికారుల సోదాలు
  • పోలీసుల అదుపులో న‌లుగురు నిందితులు

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్వాధీనం మరోసారి కలకలం రేపింది. కూకట్‌పల్లి శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి SOT అధికారులు దాడులు నిర్వహించారు. సోదాల సమయంలో అధికారులు 3 గ్రాముల  MDMA ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్‌ విక్రయిస్తున్న రాజశేఖర్‌, శైలేష్‌రెడ్డిలను అరెస్టు చేశారు.

జగద్గిరిగుట్ట పోలీసులతో పాటు ఎస్‌వోటీ పోలీసులు తలసీనగర్‌లోనూ సోదాలు నిర్వహించారు. ఇద్దరు నిందితులు రోహిత్, తిలక్ సింగ్ నుంచి 45 గ్రాముల గంజాయి, 3 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Telangana

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను