ఆగ్రాలో స్వామి బాగ్

ఆగ్రా అని చెప్పగానే అందరికీ తాజ్ మహల్ గుర్తుకొస్తుంది. అయితే చాలామందికి తెలియని మరో అద్భుతమైన కట్టడం తాజ్ మహల్ నుండి 12 కి.మీ దూరంలోనే ఉంది     .   ఇది స్వామి బాగ్. ఇది రాధాస్వామి ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని స్థాపించిన శివ దయాళ్ సింగ్ జ్ఞాపకార్థం నిర్మించబడింది. నిర్మాణం దాదాపు 106 సంవత్సరాలు పట్టింది. 1904లో నిర్మాణం ప్రారంభమై కొన్ని రోజుల తర్వాత ఆగిపోయింది. 1922లో నిర్మాణం పునఃప్రారంభించబడింది మరియు నిర్మాణం ఇప్పుడు పూర్తయింది. రాజస్థాన్‌లోని మక్రానా నుంచి తెప్పించిన పాలరాతితో దీన్ని నిర్మించారు.

.

 

About The Author: న్యూస్ డెస్క్