సుమిత్‌ నాగల్‌కు తొలిరౌండ్‌లోనే కఠిన పరీక్ష

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లో భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్‌కు గట్టి ప్రత్యర్థి ఎదురైంది. ప్రపంచ 18వ ర్యాంకర్‌ కరెన్‌ ఖచనోవ్‌ (రష్యా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.ప్రపంచ 18వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)తో పోరాడనున్నాడు. ఈ నెల 26న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో మట్టికోర్టు మహారాజు రఫెల్ నాదల్ తలపడనున్నాడు.ఇది నాదల్‌కి చివరి (?) ఫ్రెంచ్ ఓపెన్ అయినందున, మొదటి రౌండ్ కఠినంగా ఉంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్ నోవాక్ జకోవిచ్ తన తొలి గేమ్‌ను హ్యూగ్స్‌ హల్బర్ట్ తో ఆడనున్నాడు

About The Author: న్యూస్ డెస్క్