70 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన ప‌వ‌న్ క‌ల్యాణ్

70 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన  ప‌వ‌న్ క‌ల్యాణ్

పీఠాపురం జిల్లాలో పవన్ సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి వంగ గీతపై 70,354 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు,  సంబరాలు చేసుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ గెలిచాడని తెలిసి ఆయన కుటుంబం భావోద్వేగానికి గురయ్యారు. టీవీ తెరపై పవన్ విజయాన్ని చూసిన అతని సోదరి కాస్త భావోద్వేగానికి లోనైంది. కాగా, పిఠాపురంలో ఎన్నికల ఫలితాలను తన కుటుంబ సభ్యులు, సైనికులతో కలిసి నాగబాబు పర్యవేక్షిస్తున్నారు. ఇక పవన్ విజయంతో సైనికులు పండగ వాతావరణం నెలకొంది.ఏపీలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఎన్నికల ఫలితాల ప్రకారం, మొదటి రౌండ్ ఓటింగ్ నుండి టిడిపి-బిజెపి-జనసేన కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కుటమి (టీడీపీ) 133 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Tags:

Related Posts

తాజా వార్తలు

బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి.. బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి..
  పాఠశాలకు సరిగా వెళ్లడంలేదని  ఆగ్రహించిన తండ్రి సెల్‌ఫోన్ రిపేర్‌కు డబ్బులు ఇవ్వాలని కొడుకు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను
ఒమర్ అబ్దుల్లా J&K ముఖ్యమంత్రిగా, సురీందర్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
కేవలం 1,000 స్పాట్‌లతో ఆస్ట్రేలియా వర్క్ మరియు హాలిడే వీసా కోసం 40,000 మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు
హర్యానాలోని ఫార్మాస్యూటికల్ సంస్థ ఉద్యోగులకు 15 కార్లను బహుమతిగా ఇచ్చింది
ఇజ్రాయెల్ చూపిన గదులు, ఆయుధాలు మరియు వాహనాలతో కూడిన సొరంగం
బాంబు బెదిరింపు కారణంగా కెనడాకు దారి మళ్లించిన ఎయిర్ ఇండియా విమానం చికాగోకు మళ్లించబడింది
జైపూర్ డైరీ: పర్యాటక అవకాశం కోసం పెట్టుబడి సదస్సు