ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు

ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు

గుంటూరు జిల్లాను రాష్ట్రంలోనే వాణిజ్య, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాలు, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

మంగళవారం గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన స్టేక్‌హోల్డర్ల సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్వర్ణాంధ్ర @2047 కార్యక్రమంలో పాల్గొని జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. గుంటూరు కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు మహ్మద్‌ నజీర్‌, గల్లా మాధవిలతో కలసి మీడియాతో మాట్లాడిన మనోహర్‌ అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడంతో గుంటూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అవకాశం ఉందన్నారు.

జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తమ ఉత్పత్తులను విక్రయించుకునేలా రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నేత కార్మికుల కోసం చేనేత క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Tags:

Related Posts

తాజా వార్తలు

బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి.. బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి..
  పాఠశాలకు సరిగా వెళ్లడంలేదని  ఆగ్రహించిన తండ్రి సెల్‌ఫోన్ రిపేర్‌కు డబ్బులు ఇవ్వాలని కొడుకు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను
ఒమర్ అబ్దుల్లా J&K ముఖ్యమంత్రిగా, సురీందర్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
కేవలం 1,000 స్పాట్‌లతో ఆస్ట్రేలియా వర్క్ మరియు హాలిడే వీసా కోసం 40,000 మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు
హర్యానాలోని ఫార్మాస్యూటికల్ సంస్థ ఉద్యోగులకు 15 కార్లను బహుమతిగా ఇచ్చింది
ఇజ్రాయెల్ చూపిన గదులు, ఆయుధాలు మరియు వాహనాలతో కూడిన సొరంగం
బాంబు బెదిరింపు కారణంగా కెనడాకు దారి మళ్లించిన ఎయిర్ ఇండియా విమానం చికాగోకు మళ్లించబడింది
జైపూర్ డైరీ: పర్యాటక అవకాశం కోసం పెట్టుబడి సదస్సు