పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయంపై అల్లు అర్జున్ స్పందన
On
జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ పిఠాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పవన్ గెలుపుపై టాలీవుడ్ అల్లు అర్జున్ స్పందించారు. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఇలా రాశారు, “పిఠాపురంలో తిరుగులేని విజయం సాధించినందుకు పవన్ కళ్యాణ్‌కు అభినందనలు. ప్రజాసేవ ప్రస్థానంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న తరుణంలో మీకు నా శుభాకాంక్షలు" అంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు
Tags:
Related Posts
తాజా వార్తలు
17 Nov 2024 12:34:07
పాఠశాలకు సరిగా వెళ్లడంలేదని ఆగ్రహించిన తండ్రి సెల్‌ఫోన్ రిపేర్‌కు డబ్బులు ఇవ్వాలని కొడుకు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను