కువైట్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం మృతుల్లో ఎక్కువ మంది భారతీయులు

కువైట్‌లో బుధవారం  భారీ అగ్నిప్రమాదం  మృతుల్లో ఎక్కువ మంది భారతీయులు

కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన 49 మందిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని ఇటీవల వెల్లడైంది. మరణించిన 49 మందిలో 45 మంది భారతీయులు కాగా అత్యధికంగా 24 మంది కేరళకు చెందినవారు. ఏడుగురు తమిళనాడుకు చెందిన కూలీలు.కువైట్‌లో అగ్నిప్రమాదానికి గురైన వారిలో ముగ్గురు తెలుగు  ఉన్నారని ఏపీ  తెలుగువారి సంఘం (ఏపీఎన్‌ఆర్‌టీ) వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం(31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కందవల్లికి చెందిన సత్యనారాయణ.అన్నవరప్పాడు  చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నట్టు తెలిపింది.ఈ మధ్యాహ్నం వారి మృతదేహాలు ఢిల్లీకి వస్తాయని ప్రకటించి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.

Tags:

తాజా వార్తలు

తిరుమల లడ్డూ  కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నూనెలో కల్తీ జంతువుల కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడు...
ప్రాఫిట్-బుకింగ్ మధ్య ఓలా ఎలక్ట్రిక్ షేర్లు రూ.100 దిగువకు పడిపోయాయి
నిఫ్టీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్ లాభపడ్డాయి
నోమ్ షాజీర్‌ని తీసుకురావడానికి గూగుల్ $2.7 బిలియన్లను చెల్లిస్తుంది
టీ20 ప్రపంచకప్: భారత్‌కు మూడో నంబర్ చిక్కుముడి కొనసాగుతోంది
భారతదేశం vs బంగ్లాదేశ్: శిథిలాల మధ్య మోమినుల్ ఎత్తుగా ఉంది
27,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు