బెట్టింగ్ కేసులో పూణెలో ముంబయిసోదాలు సైబర్ పోలీస్ నోడల్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు
On
మహారాష్ట్రలోని పూణె, ముంబైలోని 19 జిల్లాల్లో ఈ నెల 12న సోదాలు నిర్వహించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబై జోనల్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. ఐపీఎల్, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. నగదు, బ్యాంకు డిపాజిట్లు, నకిలీ బిల్లులు, ఖరీదైన వాచీలు సహా సుమారు రూ రూ. 8 కోట్ల చరాస్థులను సీజ్ చేసినట్లు తెలిపారు.. వయాకామ్ 18 మీడియా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ముంబైలోని సైబర్ పోలీస్ నోడల్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
Tags:
Related Posts
తాజా వార్తలు
బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి..
17 Nov 2024 12:34:07
పాఠశాలకు సరిగా వెళ్లడంలేదని ఆగ్రహించిన తండ్రి సెల్‌ఫోన్ రిపేర్‌కు డబ్బులు ఇవ్వాలని కొడుకు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను