నాసిక్ జిల్లాలో కూలిన యుద్ధ విమానం

నాసిక్ జిల్లాలో కూలిన యుద్ధ విమానం

ఈరోజు మహారాష్ట్ర రాష్ట్రంలో సుఖోయ్‌-30  యుద్ధ విమానం కూలిపోయింది. నాసిక్ ప్రాంతంలో ఐఏఎఫ్ యుద్ధ విమానం కూలిపోయింది.హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ వ‌ద్ద ఆ ఫైట‌ర్ విమానం ఓవరాలింగ్ కోసం వెళ్లింది విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనకు సంబంధించిన  వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

తాజా వార్తలు

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో హరీష్‌రావుకు జగ్గా రెడ్డి ఎదురుదాడి చేశారు కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో హరీష్‌రావుకు జగ్గా రెడ్డి ఎదురుదాడి చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ఆలయంలో రూ.13 కోట్లతో వంటశాలను ప్రారంభించారు
అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది
జూలై 2025 నాటికి గన్నవరం-విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్
లడ్డూ వివాదంతో తిరుమల పవిత్రతను సీఎం చంద్రబాబు నాయుడు దెబ్బతీశారు: కురసాల కన్నబాబు
ఆంధ్రాలో త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: కొనకళ్ల నారాయణరావు
మెరుగైన ఆరోగ్యం కోసం చేపల వినియోగాన్ని పెంచండి, మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ