హైకోర్టులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉపశమనం

హైకోర్టులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉపశమనం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టు మంగళవారం రిలీఫ్ ఇచ్చింది. 2011 రైల్ రోకో కేసులో కేసీఆర్ పై విచారణపై హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. 

రైల్ రోకో కార్యక్రమంలో తాను పాల్గొనలేదని, తనపై తప్పుడు కేసు పెట్టారని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసీఆర్‌కు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. 

Tags:

తాజా వార్తలు

ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్‌డియు (మొబైల్ డిస్‌పెన్సింగ్ యూనిట్) వాహన నిర్వాహకులు గత పరిపాలనలో...
ఆ ఒక్క రోజు దర్శన సమయం మార్పు
రూ.60వేల కోట్లతో భారీ ప్రాజెక్ట్
సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు: ఓఆర్‌ఆర్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌
నిరుద్యోగ యువత నిరసనతో టీజీపీఎస్సీ కార్యాలయాన్ని పటిష్టం
హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో రితికకు డబుల్ డిలైట్