హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
On
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, నాగోల్, గాడిఅన్నారం, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, అబిడ్స్, అంబర్ పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లోని వీధులన్నీ నీటితో నిండిపోయాయి. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
Tags:
తాజా వార్తలు
తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత
01 Oct 2024 15:59:46
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నూనెలో కల్తీ జంతువుల కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడు...