తీహార్ జైలులో కవిత, కేటీఆర్ ములాఖత్

తీహార్ జైలులో కవిత, కేటీఆర్ ములాఖత్

ఢిల్లీలోని తీహార్ జైలులో కవితను కేటీఆర్ కలిశారు. కవితను మర్యాదపూర్వకంగా పలకరించి ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత రిమాండ్‌ను రోజ్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆమెకు ఈ నెల 21 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే తనకు చదువుకునేందుకు తొమ్మిది పుస్తకాలు ఇవ్వాలని కోర్టును కోరగా.. కోర్టు అందుకు అనుమతించింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెతో భేటీ అనంతరం కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

Tags:

తాజా వార్తలు

తిరుమల లడ్డూ  కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నూనెలో కల్తీ జంతువుల కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడు...
ప్రాఫిట్-బుకింగ్ మధ్య ఓలా ఎలక్ట్రిక్ షేర్లు రూ.100 దిగువకు పడిపోయాయి
నిఫ్టీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్ లాభపడ్డాయి
నోమ్ షాజీర్‌ని తీసుకురావడానికి గూగుల్ $2.7 బిలియన్లను చెల్లిస్తుంది
టీ20 ప్రపంచకప్: భారత్‌కు మూడో నంబర్ చిక్కుముడి కొనసాగుతోంది
భారతదేశం vs బంగ్లాదేశ్: శిథిలాల మధ్య మోమినుల్ ఎత్తుగా ఉంది
27,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు